‘లాక్డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతా’
కరోనా వల్ల క్రికెట్ నిలిచిపోవడంతో బౌలింగ్‌ను తాను చాలా మిస్సవుతున్నానని, అందుకే లాక్డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని టీమ్ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చెప్పాడు. టీవీ ప్రెసెంటర్ జతిన్‌తో చాహల్ శుక్రవారం మాట్లాడాడు. “ఒక్కసారి బయటకు వెళ్లేందుకు అనుమతి వచ్చాక నేను ఇంటికి వెళ్లకుండా లాక్‌డ…